ఎబోలా (Ebola) కుటుంబానికి చెందిన మార్బర్గ్ వైరస్ కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా గబ్బిలాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు/వ్యక్తుల స్రావాలను నేరుగా తాకడం వల్ల లేదా అవి తాకిన ప్రదేశాలను ముట్టుకోవడం వల్ల మానవుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)