Male Pregnancy: ఇక మగాళ్లకూ గర్భం... ప్రయోగాలు సక్సెస్... ఫాదర్స్ బీ రెడీ

Male Pregnancy: ఇప్పటివరకు గర్భం అనేది స్త్రీలకు మాత్రమే సాధ్యం అనుకునేవారు. కానీ తాజాగా జరిపిన పరిశోధనలతో మగవారు కూడా గర్భం దాల్చవచ్చని తేలింది. అదెలాగో తెలుసుకుందాం.