Home » photogallery » international »

MALDIVES SUSPENDS TOURISTS TRAVELLING FROM INDIA TO MALDIVES AND ALL DESIS HAD THE SAME JOKE ON BOLLYWOOD CELEBRITIES SSR

భారత్ నుంచి మాల్దీవ్స్‌కా.. నో ఎంట్రీ.. వెంటనే నెటిజన్లు బాలీవుడ్‌పై ఇలా పడ్డారేంటి..!

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా దేశాలు ముందు జాగ్రత్తలో భాగంగా భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా.. జర్మనీ, ఇటలీ, మాల్దీవ్స్ కూడా భారత్ నుంచి ప్రయాణికులకు నో ఎంట్రీ అని ప్రకటించాయి. అయితే.. జర్మనీ, ఇటలీ సంగతి పక్కనపెడితే భారత్ నుంచి ప్రయాణాలపై మాల్దీవ్స్ నిషేధం విధించడంతో బాలీవుడ్ సెలబ్రెటీలపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో...