ప్రపంచంలో అతిపెద్ద సైనిక సామర్థ్య దేశాలు ఇవే..భారత్ స్థానం ఎంతంటే?

Largest militaries in the world: ప్రపంచంలో సైనిక సంఖ్య పరంగా అతిపెద్ద 10 దేశాల జాబితా ఇదే. ఈ జాబితాలో చైనా అగ్ర స్థానంలో నిలుస్తోంది. మరి అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్, భారత్‌లో ఏయే స్థానాల్లో ఉన్నాయంటే..