ఈ దుంపలను ఫ్రాన్స్‌లో లా బొన్నొట్టే అంటారు. వీటిని ఇండియాలో సాగు చెయ్యట్లేదు. ఫ్రాన్స్‌లో కూడా దేశమంతా కాదు.. అక్కడి ఇలే డీ నాయిర్మౌషియర్ (Ile de Noirmoutier) అనే దీవిలో మాత్రమే వాటిని సాగుచేస్తారు. ఆ దీవిలో ఓరకమైన ఇసుక నేల ఉంటుంది. ఆ నేలలో వాటిని సాగు చేస్తున్నారు. (image credit - wikipedia - Cnes - CC BY-SA 3.0)