Talibans: ఒక దేశాన్నే ఆక్రమించారు.. అసలు తాలిబన్ల 'లెక్క' ఏంటి ?.. పూర్తి వివరాలు

Talibans: ఆఫ్ఘన్‌లోని ఖనిజ నిక్షేపాలైన ఇనుము, మార్బుల్‌, రాగి, జింక్‌తోపాటు ఇతర అరుదైన లోహాలు ఉండటం తాలిబన్లకు వరంలా మారింది.