Home » photogallery » international »

KNOW HOW MUCH SRI LANKA HAS TO REPAY FOR OTHER COUNTRIES AS FOREIGN DEBTS AK

Sri lanka: విదేశీల అప్పులు కట్టలేమని చేతులెత్తేసిన శ్రీలంక.. ఏ దేశానికి ఎంత అప్పు ఉందంటే..

శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటోంది. ఈ దేశం విదేశీ అప్పులపై చేతులెత్తేసింది. బయట అప్పులు తీర్చే పరిస్థితి లేదని ప్రకటించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) బెయిలవుట్‌ను ఆశిస్తోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతూ నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతోంది. శ్రీలంక విదేశీ రుణాన్ని చెల్లించడంలో విఫలమవడం వల్ల చైనాతో సహా ఏ దేశాలు నష్టపోతాయో తెలుసుకుందాం... (ఫోటోలు-AP)