కిమ్ కర్దాషియన్కి ప్రధానంగా సొంత సంస్థలైన KKW, స్కిమ్స్ (Skims) నుంచి ఆదాయం వస్తోంది. దాంతోపాటూ... రియాలిటీ టీవీ షోలు, ఎండార్స్మెంట్లు, యాడ్ల ద్వారా మనీ వస్తోంది. ఇక ఇన్స్టాగ్రామ్, ఇతర చిన్న ఇన్వెస్టిమెంట్ల ద్వారా కూడా వస్తోంది. సింపుల్గా చెప్పాలంటే రెండు చేతులా సంపాదిస్తోంది. (image credit - instagram - kimkardashian)