అమెరికా అధక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన కమలా హ్యారిస్ విజయం సాధించారు. కమలా .. అమెరికా తొలి నల్లజాతి, ఆసియా అమెరికన్ మహిళా వైస్ ప్రెసిడెంట్ కావడం విశేషం. ఈమె భారత సంతతి మహిళ కావడంత మనదేశంలో ఈ పేరు మార్మోగుతోంది. అసలు ఎవరీ కమలా హ్యారిస్?