ఆప్ఘనిస్థాన్ నుంచి స్వదేశాలకు ప్రజలు.. ఆకాశమార్గంపై అమెరికా కంట్రోల్‌!

ఆప్ఘనిస్థాన్... తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోవడంతో... అక్కడి నుంచి భారతీయులు సహా అన్ని దేశాల ప్రజలూ... స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ ట్రాఫిక్‌ను అమెరికా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటోంది.