Home » photogallery » international »

JAPANESE COMPANY MAKES DRAGONFLY PENDANT TO KEEP MOSQUITOES AWAY HERE IS WONDERFUL INVENTION SK

Mosquito: ఇది మీ వద్ద ఉంటే ఒక్క దోమ కూడా కుట్టదు.. అసలు దగ్గరికే రావు.. నిజంగా అద్భుతం..!

Dragon locket to get rid off mosquitoes: వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. మస్కిటో రెపెల్లెంట్స్, దోమ తెరలు వాడకుంటే.. రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోలేం. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కానీ ఇలాంటివేమీ లేకుండానే.. దోమల బాధ నుంచి బయటపడే ఓ మార్గముంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.