Japan EEK Virus: జపాన్‌లో ఈక్ వైరస్.. కరోనాలో మరో రకం.. పనిచేయని వ్యా్క్సిన్లు

Japan EEK Virus: ప్రపంచం వినకూడదు అనుకునే ఓ వార్త జపాన్ నుంచి వచ్చింది. అక్కడ కరోనాలో కొత్త రూపాంతర వైరస్ వ్యాక్సిన్లకు లొంగట్లేదట. దాని సంగతేంటో తెలుసుకుందాం.