Japanese cherry blossoms: జపాన్‌లో చెర్రీ పూల సందడి... ఈ ఏడాది ముందుగానే...

Japanese cherry blossoms: జపాన్‌ వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఫలితంగా చెర్రీ పూలు ముందే పూశాయి. ఇది మంచి సంకేతమేనా... లేక కొంపలుమునగ బోతున్నాయా?