ఫ్లోరోనా వ్యాధిని కోవిడ్-19, ఇన్ఫ్లూయెంజాల డబుల్ ఇన్ఫెక్షన్గా చెబుతున్నారు. అంటే కోవిడ్ 19, ఇన్ఫ్లూయెంజాను ఈ రెండు కలిస్తే.. ఫ్లోరోనా. ఐతే ఈ వ్యాధి వ్యాప్తి, తీవ్రత గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. ఫ్లోరోనా గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)