Yoga Day 2021: అంతర్జాతీయ యోగా దినోత్సవం... ఆసనాలు వేస్తున్న ప్రపంచ ప్రజలు

International Yoga Day 2021: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో... ప్రపంచ దేశాల ప్రజలంతా యోగాసనాలు వేస్తున్నారు. వివిధ దేశాల్లో ఉదయం నుంచే యాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫొటోలు చూద్దాం.