NASA: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాంకేతికలోపం.. తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..

ISS: అంతరిక్షంలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) అదుపుతప్పింది. ఐతే నాసా నిపుణులు వెంటనే రంగంలోకి.. తప్పిదాన్ని సరిచేయడంతో తిరిగి నియంత్రణలోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..