హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Animal World : ఈ ఆరు జంతువులు చేసే పనులు తెలిస్తే అమ్మో అనాల్సిందే.. అలాంటి శక్తే మనుషులకు ఉంటేనా..

Animal World : ఈ ఆరు జంతువులు చేసే పనులు తెలిస్తే అమ్మో అనాల్సిందే.. అలాంటి శక్తే మనుషులకు ఉంటేనా..

Animal World : జంతు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయ్. మనిషి ఊహకందని ఎన్నో వింతలు, విశేషాలకు జంతు ప్రపంచం నిలయం. ఇక, మనకి తెలిసినంత వరకు జంతువుల శరీర భాగాలు దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ తిరిగిరావు. కానీ.. కొన్ని జంతువులు, మొక్కలు మరియు పువ్వులు వాటి శరీర భాగాల్ని తిరిగి పెంచుకోగలవు. అలాంటి వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.