Viral: ఏమన్నా లైఫా.. ప్రకృతి ఒడిలో ఈ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..

పాపులర్ ఇండో-అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి గురించి తెలిసే ఉంటుంది. ఆమె అసలు పేరు శ్వేత యల్లాప్రగడ రావు. వృత్తిపరంగా ఆమె రాజా కుమారి‌గా అందరికీ సుపరిచితురాలు. ఆమె తల్లిదండ్రులు తెలుగువారే. కాలిఫోర్నియాలోని క్లెర్మాంట్‌లో స్థిరపడ్డారు.