మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన రాజాచారి.. 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడెట్ క్లాస్‌కు ఎంపికయ్యారు. 2021లో నాసా, స్పేస్ఎక్స్ జాయింట్‌గా ప్రయోగించిన క్రూ-3 మిషన్‌లో రాజాచారి సభ్యుడుగా ఉన్నారు. (Image credit - @Astro_Raja)