తూర్పు ఉక్రెయిన్ లోని డొనెట్స్క్, లుహాన్స్క్ రాష్ట్రాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం(స్థానిక కాలమానం ప్రకారం) ప్రకటన చేయడంతో ప్రపంచ రాజకీయాల గతి ఒక్కసారిగా మారిపోయింది. అనధికార ఆక్రమణపై పలు దేశాలు రష్యాను నిందిచగా, భారత్ మాత్రం సంయమనం పాటించింది.