భారీ భూకంపం.. తీవ్ర నష్టం.. ప్రజల్లో సునామి భయం!

శనివారం జపాన్‌లోని ఫుకుషిమా తీరంలో తీవ్రమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రెక్టార్ స్కెల్‌పై 7.3గా నమోదైంది.