Home » photogallery » international »

I VOTED FOR A GUY NAMED TRUMP US PRESIDENT CASTS EARLY VOTE IN FLORIDA AHEAD OF NOV 3 ELECTIONS BA

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోఓటేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. శనివారమే తన ఓటు వేశారు. ‘ట్రంప్ అనే వ్యక్తికి నేను ఓటు వేశా.’ అని ఓటు వేసిన తర్వాత ట్రంప్ ప్రకటించారు.