AC helmet : హెల్మెట్‌తో ఇబ్బందులా? -Hyderabad కుర్రాళ్ల తయారీ -ధర ఎంతంటే, అద్దెకు కూడా

హెల్మెట్ (helmet).. సవరించిన రవాణా చట్టాల ప్రకారం ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. నో హెల్మెట్ చలాన్ల బాదుడైతే, హెల్మెట్ ఉక్కపోత వల్ల తలెత్తే జట్టు, ఇతర ఆరోగ్య సమస్యలు. వీటన్నిటికీ చెక్ పెడుతూ హైదరాబాద్ కు చెందిన కుర్రాళ్లు ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్ ను రూపొందించారు. ఒక్క రవాణా రంగంలోనే కాదు, నిర్మాణ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురాగ ఏసీ హెల్మెట్ సంబంధిత విశేషాలు, ధర వివరాలివి..