హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Afghanistan: విమానం టైర్లపై ఆఫ్ఘన్‌ ప్రజల శరీర భాగాలు.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?

Afghanistan: విమానం టైర్లపై ఆఫ్ఘన్‌ ప్రజల శరీర భాగాలు.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?

Afghanistan: తాలిబాన్లు ఆదివారం కాబూల్ నగరాన్ని స్వాధీనంచేసుకున్నాక అప్ఘానిస్తాన్లలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్ల పాలనను తలచుకొని.. ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలరచేత పట్టుకొని పరుగులు పెడుతున్నారు. . ఏకంగా దేశాధ్యక్షుడే పారిపోవడంతో.. ఇక తామెంత? అని దేశం విడిచి వెళ్లిపోతున్నారు ఆఫ్ఘాన్ పౌరులు.