శ్మశానంలో లాటరీ... అద్దెకు ఆరడుగుల స్థలం... ఆరేళ్లకోసారి శవ మార్పిడి.. ఏ దేశంలో అంటే...

భూమిపై మనుషులు ఎక్కువైపోతే ఏమవుతుంది, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి... తెలుసుకునేందుకు ఈ ఘటనలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆరడుగుల స్థలం కూడా లేని పరిస్థితి వచ్చేసింది.