మరోవైపు స్కూళ్లలో కూడా మహిళలకు పురుషులు విద్య బోధించకూడదనే కండిషన్(conditions) పెట్టారు. పూర్తిగా మహిళలు బురఖా ధరించి బయటకు వచ్చే నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో పాటు తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉన్నవారిని అతి కిరాతంగా వెంటాడి హతమారుస్తున్న సంఘటనలు కోకొల్లుగా చోటు చేసుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం )