Home » photogallery » international »

GALWAN VALLEY PICTURES OF GRAVES OF 35 CHINESE SOLDIERS KILLED IN CLASH WITH INDIAN ARMY SURFACED

Galwan Valleyలో 35 మంది చైనా జవాన్లు మృతి...ఇదిగో సాక్ష్యం!

Galwan valley | గల్వాన్ లోయలో జూన్ 15న భారత్‌లో జరిగిన ఘర్షణల్లో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. దీనికి సాక్ష్యాలుగా పేర్కొంటూ చైనా ఆర్మీ జవాన్ల సమాధుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.