హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Queen Elizabeth 2 : మోదీ, పుతిన్‌ తో సహా ప్రపంచ అగ్రనేతలతో క్వీన్‌ ఎలిజబెత్‌

Queen Elizabeth 2 : మోదీ, పుతిన్‌ తో సహా ప్రపంచ అగ్రనేతలతో క్వీన్‌ ఎలిజబెత్‌

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2(Queen Elizabeth II)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి ఆమె చరిత్ర సృష్టించారు.

Top Stories