Home » photogallery » international »

FROM GREAT MOSQUE OF MECCA TO ABRAJ AL BAIT HERE THE LIST OF 5 MOST EXPENSIVE STRUCTURES EVER BUILT IN THE WORLD SRD

World's Expensive Structures : ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన భవనాలు.. ఆ ఒక్క బిల్డింగ్ ధరతో లక్ష లగ్జరీ ఇళ్లు కొనేయచ్చు..!

World's Expensive Structures : అత్యాధునికమైన ఖరీదైన భవనాలను చూసినప్పుడు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలను ఎవరు నిర్మించి ఉంటారని, ఎంత ఖర్చు పెట్టి ఉంటారని మీరు ఎప్పుడో ఒకసారి మీ మనసులో అనుకోని ఉండచ్చు. మీ ఉత్సుకతకు ఇక్కడ సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. ఇక్కడ.. ప్రపంచంలో ఐదు అత్యంత ఖరీదైన భవనాలు, వాటి ఖర్చు గురించి తెలుకుందాం.

  • |