Qatar : ఖతార్‌లో ఓవర్ ఎక్స్పోజింగ్.. మాజీ అందాల సుందరిపై విమర్శలు
Qatar : ఖతార్‌లో ఓవర్ ఎక్స్పోజింగ్.. మాజీ అందాల సుందరిపై విమర్శలు
Fifa World Cup: ఫిఫా వరల్డ్ కప్‌ని చూసేందుకు వెళ్లిన ఓ మాజీ అందాల సుందరి.. అక్కడ ఓవర్ స్కిన్ షో చెయ్యడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏది జరగకూడదనుకున్నామో అదే జరుగుతోందని ప్రజలు ఫైర్ అవుతున్నారు.
ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌ని ఖతార్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పుడే ఓ వర్గం వారి నుంచి వ్యతిరేకత వచ్చింది. విదేశాల నుంచి వచ్చేవారు.. విపరీతంగా స్కిన్ షో చేస్తారనీ.. తమ సంస్కృతిని అవమానిస్తారని అభ్యంతరం చెప్పారు. వాళ్లు అనుకున్నదే జరుగుతోందా? (image credit - instagram - knolldoll)
2/ 13
మాజీ మిస్ క్రొయేషియా ఇవానా నోల్పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బ్యూటీ ఖతార్ వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లి.. స్కిన్ టైట్ డ్రెస్సుల్లో పోజులిచ్చింది. (image credit - instagram - knolldoll)
3/ 13
ఖతార్‌లో స్కిన్ షో చెయ్యవద్దని టోర్నీ నిర్వాహకులు మరీ మరీ చెప్పినా.. ఇవానా అదే చేసింది. అందాల ప్రదర్శన చేసి.. విమర్శలు ఎదుర్కొంటోంది. (image credit - instagram - knolldoll)
4/ 13
ఇవానాకి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 7 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. వారి కోసం ఈమె తరచూ ఫొటోషూట్లలో ఎక్స్పోజింగ్ చేస్తోంది. (image credit - instagram - knolldoll)
5/ 13
2022 ఫిఫా వరల్డ్ కప్‌కి సెక్సీయస్ట్ ఫ్యాన్‌గా ఈమెను చెప్పుకుంటున్నారు. దాంతో.. తాను అందాల ప్రదర్శన చేయడమే కరెక్ట్ అనుకుంటూ ఓవరాక్షన్ చేసింది. (image credit - instagram - knolldoll)
6/ 13
క్రొయేషియా - మొరాకో మ్యాచ్‌లో క్రొయేషియాకి సపోర్ట్ ఇచ్చిన.. ఇవానా.. వాటర్‌ఫ్రంట్ ముందు సాసీ వీడియో చేసి దుమారం రేపింది. (image credit - instagram - knolldoll)
7/ 13
స్థానిక అధికారులు మాత్రం ఆమె చర్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము చట్టప్రకారమే ముందుకు వెళ్తామనీ.. ఆమెకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. (image credit - instagram - knolldoll)
8/ 13
ఈ సందర్భంగా ఖతార్ టూరిజం అధికారులు మరోసారి తమ ప్రకటన చేశారు. ఈ వరల్డ్ కప్ చూసేందుకు ఎవరు వచ్చినా.. స్థానిక సంప్రదాయాల్ని గౌరవిస్తూ.. ఆ ప్రకారం నడుచుకోవాలని కోరారు. (image credit - instagram - knolldoll)
9/ 13
ఎక్కువగా స్కిన్ షో చెయ్యవద్దని సూచించిన అధికారులు.. భుజాలు, మోకాళ్లూ కనిపించకుండా డ్రెస్ కప్పుకోవాలని కోరారు. షార్ట్ స్కర్ట్స్ ధరించవద్దని సూచించారు. (image credit - instagram - knolldoll)
10/ 13
ఇవానా లాంటి వాళ్లు మాత్రం ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం.. ఎక్కడబడితే అక్కడ అందాల ప్రదర్శన చేపడుతున్నారు. (image credit - instagram - knolldoll)
11/ 13
ఇవానాపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలపై వరల్డ్ కప్ ముగిసిన తర్వాత దృష్టి పెట్టి.. తగిన శిక్షలు అమలయ్యేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. (image credit - instagram - knolldoll)