కరోనా కారణంగా ఇప్పుడు అంతా ఆన్లైన్ కార్యకలాపాలే ఎక్కువగా నడుస్తున్నాయి. ఇక చదువుల విషయానికొస్తే.. అవి పూర్తిగా ఆన్ లైన్‌కే పరిమితమయ్యాయి. జూమ్, గూగుల్ మీట్ వంటి వాటిలో టీచర్లు, విద్యార్థులకు చదువులు చెబుతున్నారు. మన దగ్గరే కాదు.. విదేశాల్లోనూ ఎక్కువగా ఇదే జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)