Expensive Cities: ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన నగరాలు ఇవే..

ప్ర‌తీ న‌గ‌రానిక ఒక ప్ర‌త్యేకత ఉంటుంది. అమెరికా డాల‌ర్‌తో పోలుస్తూ ప్రపంచవ్యాప్త జీవన వ్యయ సూచిక 173 నగరాల్లో స‌ర్వే నిర్వ‌హించింది. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల జాబితాను రూపొందించింది. అందులో టాప్ 10 న‌గ‌రాల వివ‌రాలు తెలుసుకోండి.