హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Donald Trump : ట్రంప్ కు బిగ్ షాక్..ఫ్లోరిడాలోని ఇంటిపై FBI దాడులు,లాకర్లు బద్దలు!

Donald Trump : ట్రంప్ కు బిగ్ షాక్..ఫ్లోరిడాలోని ఇంటిపై FBI దాడులు,లాకర్లు బద్దలు!

FBI raided Trump Florida home : డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు అమెరికాఫెడరల్ దర్యాప్తు సంస్థ(FBI)బిగ్ షాక్ ఇచ్చింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్​లో డొనాల్డ్ ట్రంప్ కు చెందిన మార్-ఎ-లాగో(Mar-a-Lago)నివాసంపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సొంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Top Stories