Home » photogallery » international »

DIWALI 2019 DIWALI CELEBRATIONS WORLD WIDE HOW COUNTRIES CELEBRATE DIWALI THIS YEAR NK

Diwali 2019 : ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు... చూసితీరాల్సిందే...

Diwali 2019 : మన దీపావళి ప్రపంచ దేశాలకు విస్తరించింది. భారతీయుల పండుగలంటే చాలు... అమెరికా నుంచీ జపాన్ వరకూ... అందరూ... ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. గణేశ్ చతుర్ధి, దసరాని ఎంతో సంతోషంగా జరుపుకున్న ప్రపంచ దేశాలు... ఇప్పుడు దీపావళిని కూడా చక్కగా జరుపుకుంటున్నాయి. చాలా దేశాలు ప్రత్యేక డెకరేషన్లు చేశాయి. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అమెరికా, దుబాయ్ లాంటి దేశాల్లో దీపావళి సంబరాలైతే... ఇదివరకు ఎప్పుడూ జరగనంత రేంజ్‌లో జరుగుతున్నాయి. అక్కడి భారతీయులను ఈ పండుగ ఎలా జరుపుకోవాలో, దీని ప్రాసస్త్యమేంటో తెలుసుకుంటూ... పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు విదేశీయులు. మరి ఆ దృశ్యాల్ని ఓసారి చూద్దాం.