Pics: చిలక పచ్చ గౌనులో దీపికా పదుకొనె... కేన్స్‌లో మెరిసిన బ్యూటీ

ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో 72వ అంతర్జాతీయ కేన్స్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ ఫెస్టివల్‌లో మరోసారి అందర్నీ ఆకట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె. గ్రీన్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది.