కరేబియన్ దేశం హైతీలో వచ్చిన శక్తివంతమైన భూకంపంలో మృతుల సంఖ్య 1297కి చేరింది. గంటగంటకూ మృతుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. నిన్నటి నుంచి ఇవాళ్టికి 800 మందికి పైగా చనిపోయారు. ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య 5000కి పైగా ఉంది. సరైన వసతులు లేక వారిని నేలపైనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. (image credit - twitter - reuters)