World Covid 19: భారీగా తగ్గుతున్న ప్రపంచ కరోనా కేసులు.. ఇక వైరస్ పని ఖతమేనా?

Coronavirus updates: ఒకప్పుడు రోజుకు 6 లక్షలకు పైగా వచ్చే కేసులు ఇప్పుడు సగానికి పడిపోయాయి. ప్రపంచ ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగిందా?