World Covid 19: భయపెడుతున్న ఇండియా కరోనా.. ప్రపంచదేశాల్లో వైరస్ తగ్గుదల

Coronavirus updates: ఇండియా నుంచి వ్యాక్సిన్ పొందుతున్న ప్రపంచ దేశాల్లో కరోనా తగ్గుతోంది. కానీ ఇండియాలో మాత్రం కరోనా వైరస్ పెరుగుతోంది. కారణం ఏంటో తెలుసా?