Covid 19: సోషల్ డిస్టాన్స్ పాటించే ప్రాణులు... ఇంట్రస్టింగ్ విషయాలు

Coronavirus updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులుపెరుగుతున్నా... సోషల్ డిస్టాన్స్ అనేది మాత్రం సరిగా అమలు కావట్లేదు. కానీ ప్రాణి ప్రపంచంలో అది 100 శాతం పక్కాగా అమలవుతోంది.