World Covid 19: వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న ఇండియా.. ప్రపంచంలో తగ్గుతున్న కరోనా

Coronavirus updates: ఈమధ్య మనకు శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోనా తర్వాత మళ్లీ ప్రపంచం మామూలు స్థితిలోకి వస్తోంది. అప్‌డేట్స్ తెలుసుకుందాం.