World Covid 19: ప్రపంచానికి రిలీఫ్.. ఇండియాకి కరోనా టెన్షన్

Coronavirus updates: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ తగ్గుతుంటే... ఇండియాలో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ కొత్త సవాల్ విసురుతున్నాయి.