హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

రష్యా గుహల్లోని గబ్బిలాల్లో కొత్త వైరస్..కరోనా కంటే చాలా డేంజర్,వ్యాక్సిన్ కూడా పనిచేయదట!

రష్యా గుహల్లోని గబ్బిలాల్లో కొత్త వైరస్..కరోనా కంటే చాలా డేంజర్,వ్యాక్సిన్ కూడా పనిచేయదట!

కరోనా ఇంకా ముగియలేదు కానీ అంతకుముందే చాలా వైరస్ లు మనముందుకొస్తున్నాయి. రష్యాలోని సోచి నేషనల్ పార్క్ గుహలలో దాగి ఉన్న గబ్బిలాలలో వైరస్ లాంటి వైరస్ కనుగొనబడింది, ఇది కూడా కరోనా కుటుంబానికి చెందినది. దీని పేరు ఖోస్టా -2 అని సర్బెకోవైరస్ అని పిలుస్తారు.

Top Stories