Covid: 104 దేశాలకు పాకిన డెల్టా వేరియంట్... ప్రపంచ దేశాలకు WHO హెచ్చరికలు

Corona updates: ఇండియాలో కరోనా కేసులు 118 రోజుల కనిష్టానికి తగ్గాయి. ఐతే... 4 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. అవి ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేస్, మణిపూర్, మిజోరం, త్రిపుర. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవీ...