COVID: కొత్త వేరియంట్లతో ప్రపంచానికి షాక్.. కరోనా నుంచి విముక్తి ఎప్పుడు?

Corona Updates: ఇండియాలో యాక్టివ్ కేసులు 7,766 పెరిగాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.