Covid: బలంగా వేరియంట్లు... మూడో డోస్ తప్పదంటున్న నిపుణులు

Corona updates: ప్రస్తుతం ఇండియాలోని 8 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. వాటిలో 4 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి.