COVID: ప్రపంచానికి సవాలుగా మ్యూ వేరియంట్... 40కి పైగా దేశాల్లో వ్యాప్తి

Corona Updates: ఇండియాలో యాక్టివ్ కేసులు 10.2వేలు పెరిగాయి. కొత్త కేసులు వరుసగా మూడోరోజు 40 వేల కంటే ఎక్కువ వచ్చాయి. ప్రస్తుతం 20 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.