World Covid: 20 కోట్లకు చేరువలో ప్రపంచ కరోనా కేసులు

Corona updates: కరోనా మహమ్మారి 20 నెలల్లో 2 కోట్ల మందికి సోకినట్లవుతోంది. ఇప్పటికీ ఆ వైరస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కనిపిస్తోంది.