COVID: తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్.. అలర్ట్‌గా ఉండాలన్న నిపుణులు

Corona Updates: ప్రస్తుతం 9 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. పాటిజివిటీ రేటు దేశంలోనే ఎక్కువగా కేరళలో 18.46 శాతం ఉంది.