Covid: త్వరలో మరిన్ని వేరియంట్లు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Corona updates: ఇండియాలో కరోనా మళ్లీ పెరుగుతోంది. 4 రోజులుగా కొత్త కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలితాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.