World Covid 19: ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా మరణాల జోరు... భారత్‌లో కూడా...

Coronavirus updates: కరోనా వచ్చిన వారు చనిపోకుండా చేయగలిగితే... ఆ వైరస్ పై విజయం సాధించినట్లే. ఇప్పుడు అదే జరుగుతోంది. క్రమంగా మరణాల సంఖ్యలో జోరు తగ్గుతోంది.